Others

గౌతమ్ మీనన్‌తో వుూడోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజిని చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభివూనం అందుకున్న తమిళ కథా నాయుకుడు సూర్య తమిళంతోపాటు తెలుగులోనూ తనకంటూ వూర్కెట్‌ను సంపాదించుకున్నారు. ఓవైపు కానె్సప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే.. వురోవైపు ఫక్తు కవుర్షియుల్ సినివూలు కూడా చేస్తూ.. కెరీర్‌ను వుుందుకు సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె పేరుతో సూర్య ఓ సినివూ చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్, సారుుపల్లవి కథానారుుకలుగా నటిస్తున్న ఈ సినివూ దీపావళికి విడుదల కానుంది. ఈలోపే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందే సినివూని పట్టాలెక్కించనున్నారు సూర్య. అంతేగాకుండా.. ఆ సినివూ పూర్తయ్యేలోపు ‘గురు’ ఫేం సుధ కొంగర చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. వీటితోపాటు వురో చిత్రానికి కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూర్యతో ‘కాక్క కాక్క’ (ఘర్షణ), సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి విజయువంతమైన చిత్రాలను రూపొందించిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయుని, వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశవుుందని గౌతమ్ తెలిపారు.