Others

నిరాశలో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సన్నీలియోన్‌కు బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇక తనదైన గ్లామర్‌తో బాలీవుడ్‌లో హవా చాటుతున్న ఈ భామ ఇప్పటివరకు ఏ సినిమాలో చేసినాకూడా హాట్ హాట్ ఐటెంసాంగ్స్ చేస్తూనో లేక సెక్సీ పాత్రలతోనే అలరించింది. ఈ పాత్రలతో సన్నీ పాపకు పెద్దగా ఆసక్తి లేనట్టుందో, లేక రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టిందో కానీ.. ముఖ్యంగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేయాలనే కోరిక తీరనే లేదు. ఈమెకు అలాంటి అవకాశాలే రావడం లేదు. దాంతో సన్నీ కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పటివరకు ఈ తరహా పాత్రలు వస్తాయని ఆశపడ్డ సన్నీకి నిరాశే మిగలడంతో.. నేను బాలీవుడ్‌కి సరిపోను అని ఫీల్ అవుతుంది. ఫీల్ అవడమే కాదు, నేను బాలీవుడ్‌కి ఫిట్ కాలేను అంటూ కామెంట్స్ కూడా చేస్తుంది. ఈ హాట్ భామలో మరీ ఇంత నిరాశా అని ఫీల్ అవుతున్నారు జనాలు.