Others
‘ఋగ్వేదం - నూతన భాష్యం’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చారిత్రక నవలా చక్రవర్తి ప్రొ. ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘ఋగ్వేదం - నూతన భాష్యం’ గ్రంథావిష్కరణ డిసెంబరు 11న శ్రీ త్యాగరాయగానసభలో జరుగుతుందని హైదరాబాదులోని శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ నాగమారుతీ శర్మగారు, విశిష్ట అతిథి, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి శ్రీ సుభాష్ చంద్రబోస్‌గారు విచ్చేస్తున్నారు. ప్రముఖ సాంస్కృతిక బంధువు లయన్ ఎ.విజయకుమార్, శ్రీమతి కృష్ణకుమారి దంపతులకు ఈ గ్రంథం అంకితం చేయబడుతున్నది. చారిత్రక నవలా చక్రవర్తిగారి 110వ రచన ఇది.
ఈ ‘ఋగ్వేదం - నూతన భాష్యం’ ఆంధ్రభూమి దినపత్రికలో కొద్దికాలం క్రితం డైలీ సీరియల్‌గా వెలువడింది. స్వామి దయానంద సరస్వతి, సాయణ మాధవుడు వంటి ప్రాచీన భాష్యకారులు చెప్పని నూతనాంశాలు, ఖగోళ విజ్ఞానం ఇందులో వివరింపబడింది.