Others

పోలాప్రగడ సాహితీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక నవలా చక్రవర్తి బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌కు 2019 పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి సాహితీ పురస్కారం అందజేస్తున్నట్టు శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 2, జనవరి 2020న జరుగుతుంది. సభకు శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా జనార్దనమూర్తి, డాక్టర్ ఓలేటి పార్వతీశం, ముక్తేవి భారతి ప్రభృతులు విచ్చేస్తున్నారు. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌గారు ఇప్పటికి 111 రచనలు చేశారు. ఇటీవలే ఋగ్వేదానికి నూతన భాష్యం వెలువరించారు. వివరాలకు 040-27425668 నెంబర్‌కు సంప్రదించగలరు.