Others

కవితల పోటీలు - 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ కారి శతజయంతి , ‘ప్రపంచ కవితాదినోత్సవం’ సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్త నిర్వహణలో100/-రూ.చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు , 5 ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. పోటీలో పాల్కొనే కవులుతప్పక కవిసంధ్య, కవిత్వ పత్రిక చందాదారులై ఉండాలి. కాని వారు సంవత్సర చందా రూ.250లు చెల్లించి రసీదు పొంది దీనికి జతచేసి పోటీలో పాల్కొనవచ్చు. కవితలు విధిగా పోస్ట్ లేదా కొరియర్‌ద్వారా మాత్రమే పంపాలి. ఈమెయిల్ వాట్సప్‌లో పంపిన కవితలు పరిశీలించబడవు. కవితలు పంపడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి2020. బహుమతులు 2020 మార్చి21 న యానాంలో జరిగే ప్రపంచ కవితాదినోత్సవం 2020లో సభలో ప్రదానం చేయబడుతాయి.
కవితలు పంపవలసిన చిరునామ
దాట్లదేవదానంరాజు, కన్వీవర్
కవిసంధ్యకవితల పోటీ,
జక్రియానగర్ , యానాం (పోస్ట్)
వయా కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా -533464, ఫోన్: 9440105987
- కవిసంధ్య ఆంధ్రీకుటీరం