Others

అనసూయా అనసూయా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెరపై హాట్ లుక్స్‌తో అట్రాక్ట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది అనసూయ. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ‘ఐటెమ్ సాంగ్’ చాన్స్‌తో ఆమెవద్దకెళ్లినా సున్నితంగా తిరస్కరించింది. అదే టైంలో ‘క్షణం’లో విలనిజాన్ని, ‘సోగ్గాడే చిన్నినాయిన’లో భారీ అందాలతో అలరించిన అనసూయ -ఇప్పుడు మరో సెనే్సషన్‌కు తెరలేపిందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘విన్నర్’ చిత్రం కోసం ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందట. ‘అనసూయా అనసూయా’ అంటూ ఆమె పేరుతోనే ఆరంభమయ్యే పాటలో ఆమె కొత్తగా కనపించబోతోందని అంటున్నారు. ఉక్రెయిన్‌లో హాట్‌హాట్‌గా షూట్ అవుతోన్న ఈ పాట -విన్నర్ సక్సెస్‌కు బోనస్ పాయింట్ కాబోతోందన్న టాక్ వినిపిస్తోంది. క్రమంగా కెరియర్ క్రెడిబిలిటీ పెంచుతోంది అనసూయ.