ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు నిధులు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనాలు సమకూరుతాయో అంతే సమానమైన ప్రయోజనాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు, ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు నిధులు ఇస్తామని చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని ప్రధాని చెప్పినట్లు, ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.