ఆంధ్రప్రదేశ్‌

కోడిపందాలపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కల్యాణదుర్గంలో సోమవారం ఉదయం కోడిపందాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి 8 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 16 బైక్‌లు, మూడువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.