తెలంగాణ

6 నెలల్లో సిఎం పీఠంపై కెటిఆర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోయే ఆరునెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు కట్టబెడతారని, ఇందుకు అనుగుణంగా కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శనివారం మీడియాతో అన్నారు. త్వరలోనే కెటిఆర్ సిఎం కాబోతున్నట్టు తెరాస వర్గాల నుంచి తనకు నమ్మకమైన సమాచారం ఉందన్నారు. సిఎం పదవిలో ఎవరు ఉన్నా, 2019లో తెరాసకు గుణపాఠం ఖాయమన్నారు. పథకాల పేరుతో ఆర్భాటం తప్ప కెసిఆర్ పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.