తెలంగాణ

ముగిసిన పాశం శ్రీనివాస్‌ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ పోలీసు కస్టడీ శనివారం ఉదయం గంటలకు ముగిసింది. పీడీ యాక్టులో నిందితునిగా ఉన్నందున వరంగల్‌ జైలుకు తరలించారు. భువనగిరి పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం ఈరోజు ఉదయం భువనగిరి తహశీల్దార్‌ ముందు హాజరు పరిచారు. కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. తహశీల్దార్‌ ఎదుట హాజరు పరచి ఆయనను నల్గొండ జైలుకు తరలించారు.