రాష్ట్రీయం

పడవ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలో జరిగిన పడవ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పవన్ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు శాపం కాకూడదని అన్నారు. బాధితులకు అండగా నిలిచి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆయన జనసేన కార్యకర్తలను కోరారు.