ఆంధ్రప్రదేశ్‌

హీరోలతో గొడవల్లేవు: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించిన వినోద్ రాయల్ కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు. హీరోలు ఎప్పుడూ గొడవ పడరు గానీ, అభిమానులు మాత్రం గొడవ పడతారని చెప్పారు. వినోద్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని ఆయన చెప్పారు. ఈ ఘటనపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అప్పుడు సీబీఐ విచారణ కోరుతామని చెప్పారు.