రాష్ట్రీయం

రాష్ట్ర విభజన వల్లే జనసేన ఆవిర్భావం: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రత్యేక ప్యాకేజీ అంటే పాచిపోయిన లడ్డూలతో సమానమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శనివారంనాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఒకర్ని తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. అనుభవజ్ఞులు కాబట్టి ఆనాడు
టీడీపి మద్దతు పలికానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వటానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందని ప్రశ్నించారు. ఇబ్బందులు లేకుండా పోలవరాన్ని పూర్తిచేయాలి. విభజనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన
వల్లే జనసేన ఆవిర్భవించిందని, విభజన నాయకులు చేశారుకానీ ప్రజలు కాదని అన్నారు. ప్రత్యేక హోదాతో ఇంకేది సమానం కాదని ఆయన స్పష్టం చేశారు.