ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి సేవలో నటుడు పవన్‌కల్యాణ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. తితిదే అధికారులు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండ్రోజులుగా తిరుమలలోనే బస చేసిన పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగసభలో ప్రసంగించనున్నారు.