తెలంగాణ

పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలి: పొంగులేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుత డిజైన్ ప్రకారం పోలవరం నిర్మిస్తే భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరుకు ప్రమాదం పొంచి ఉందని, పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని ఎమ్మెల్సీ పొంగులేటి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా కేసీఆర్‌ స్పందించటం లేదని పొంగులేటి మండిపడ్డారు.