ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల అదుపులో కృపామణి హత్యకేసు నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన కృపామణి హత్యకేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.