రాష్ట్రీయం

పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హోలీ, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌ పాతబస్తీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇంటింటినీ తనిఖీ చేశారు. సంతోష్ నగర్, లాల్ దర్వాజ, మొగల్ పురా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులను ప్రశ్నించారు. గుర్తింపు పత్రాలు సమర్పించని 56మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక తాంత్రికుడిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.