ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ఆలయ పోటులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలోని స్వామివారి ఆలయ సమీపంలో బూందీ తయారీ పోటులో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించాయి. బూందీ తయారు చేస్తుండగా ఒక్కసారి మంటలు లేచి కొంతవరకూ వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా కొంత సేపు బూందీ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. సంఘటన జరిగిన ప్రాంతాన్ని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు సందర్శించి అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకున్నారు.