ప్రకాశం

వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 21: తాగునీటి పథకాలకు సంబంధించిన పనులను వేగవంతం చేసి వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో తాగునీటి పథకాల పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మొదలుపెట్టని తాగునీటి పథకాలకు సంబంధించిన పనులను వెంటనే చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసుకోవాలన్నారు. ఈసమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.