తెలంగాణ

ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాం:కిషన్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హత్యాచారానికి గురైన యువ పశు వైద్యురాలి కుటుంబానికి అండగా ఉంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఈరోజు బాధితరాలు ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను పోలీసులు త్వరగా అరెస్టు చేశారని, అదే స్థాయిలో వారికి శిక్ష పడేలా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన యాప్‌ను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.