తెలంగాణ

రేపు సాయంత్రం గ్రేటర్ కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం బదులు సాయంత్రం ప్రారంభమవుతుంది. పురానాపూల్ డివిజన్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం వరకు రీ పోలింగ్ నిర్వహిస్తున్నందున కౌంటింగ్‌ను సాయంత్రానికి వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు మొత్తం 22 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.