ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈ ఏడాది కృష్ణానది పుష్కరాలకు అదనపు బస్సులతో పాటు మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని ఎపిఎస్ ఆర్టీసీ ఎండి సాంబశివరావు తెలిపారు. ఆయన ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సోమవారం ఉదయం జ్యోతిరావు పూలే జయంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చేస్తున్న సేవలను వివరించారు. పుష్కరాల సందర్భంగా నగర శివార్లలో ప్రత్యేకంగా ఒక బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘మై థియేటర్’ అనే మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.