రాష్ట్రీయం

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 97వ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జరిగిన పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ జి.అశోక్ కుమార్, అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, ఓఎస్డి కాళీ చరణ్, ఆంధ్ర ప్రదేశ్ భవన్ కమిషనర్ ఆర్జ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.