ఆంధ్రప్రదేశ్‌

నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో జూనియర్లపై కొందరు సీనియర్లు తాజాగా ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇటీవల రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు విద్యార్థులు జైలుపాలైనప్పటికీ మళ్లీ ఈ తరహా సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. తాజా సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు.