రాష్ట్రీయం

రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను శిక్షించాలి :రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారంనాడు రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ ఆత్యహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వీసీ పరామర్శించాలని అవసరం లేదా అని ప్రశ్నించారు. వీసీని తప్పించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలలో వివక్షత కొనసాగుతుండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.