రాష్ట్రీయం

హైదరాబాద్ లో ఈదురుగాలులతో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని బంజారాహిల్స్ తోపాటు రాంనగర్, ఓయూ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కుండబోత వర్షం కురిసింది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.