రాష్ట్రీయం

నేడు, రేపు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : ఒడిషా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై పడనుంది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.ఈదురుగాలులు ప్రభావంతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది.