రాష్ట్రీయం

తూర్పులో జోరుగా వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: అల్పపీడన ప్రభావం వల్ల రాజమండ్రిలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎటపాక, రంపచోడవరం, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రామచంద్రాపురం వద్ద అత్తాకోడళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరింది.