ఆంధ్రప్రదేశ్‌

అల్పపీడనం ప్రభావంతో జల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.