ఆంధ్రప్రదేశ్‌

డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి : నిబంధనల పేరుతో తమను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు శుక్రవారంనాడు స్థానిక రాజీవ్‌గాంధీ కళాశాల వద్ద బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడ నుంచి వారిని తొలగించారు. సెకండరీ గ్రేడ్ టీచర్, స్పెషల్ స్కూలు టీచర్లకు సంబంధించిన డీఎస్సీ ఈ రోజు అన్‌లైన్ పద్దతిలో నిర్వహించారు. అయితే సమయానికి వచ్చినా తమను పరీక్షా కేంద్రంలోకి అనుమతినివ్వలేదని అభ్యర్థులు వాపోయారు.