రాష్ట్రీయం

వైభవంగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముస్తాబైన ఆలయాలు
* వైభవంగా కల్యాణోత్సవం
హైదరాబాద్: లోకాలకు ఆదర్శ దంపతులుగా కీర్తిగాంచిన శ్రీసీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వాడవాడన చలువ పందిళ్ళు వేసి జగదభిరాముని కల్యాణోత్సవాలను రమణీయంగా జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాముడు విలంబి నామ సంవత్సరంలోనే జన్మించిన విషయం ప్రచారంలోకి రావడంతో ఈ శ్రీరామనవమి వేడుకలు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. వైష్ణవాలయాలలో విలంబినామ సంవత్సర ఉగాది నుండి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలను సోమవారం పూర్ణాహుతి జరుపుకుని కోదండరాముడి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.