తెలంగాణ

రామప్ప ఆలయంలో కుంగుపోతున్న శివలింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్‌లోని పురాతన రామప్ప ఆలయంలోని శివలింగం కుంగిపోతుంది. ఇప్పటికే సోమసూత్రం మూసుకుపోవటంతో గర్భాలయంలో నీరు నిలిచిపోతుంది. కార్తీక మాసం కావటంతో అభిషేకాలు చేయలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.