తెలంగాణ

రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించవద్దని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మండలి చైర్మన్‌ను ఆదేశించింది. తనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ చైర్మన్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో రాములు నాయక్ సుప్రీం కోర్టును ఆశ్రయించటం జరిగింది.