ఆంధ్రప్రదేశ్‌

ప్రత్తిపాడు ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. రాజాబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు సర్పవరం ఎస్ఐ తెలిపారు. క్రైం నెంబర్ 323/16 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.