తెలంగాణ

రైతుల హక్కులు మహారాష్ట్ర వద్ద తాకట్టు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : తెలంగాణ రైతుల హక్కులను కేసీఆర్‌ సర్కార్‌ మహారాష్ట్ర వద్ద తాకట్టు పెట్టిందని, దీనిపై విమర్శించిన ప్రతిపక్షాలపై కేసులు పెడతామనడం సరికాదని టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉందన్నారు. చారిత్రక నగరం వరంగల్‌ను మూడు ముక్కలుగా విభజిస్తుంటే జిల్లా మంత్రి కడియం శ్రీహరి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని పేర్కొన్నారు.