తెలంగాణ

బీసీ జాబితాలో కాపులు వద్దు: ఆర్.కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బీసీ కులాల జాబితాలో కాపులను చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తే తాము ఊరుకునేది లేదని బిసి ఉద్యమ నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు పదవుల్లో వాటా తగ్గుతుందన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఎన్ని నిధులు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు.