రాష్ట్రీయం

లక్ష్మీదేవిపల్లి వద్ద రోడ్డుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల : సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో 40 మంది కూలీలు గాయపడ్డారు. ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ కూలీలలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.