తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైరా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ప్రయాణిస్తున్న కారు గురువారం నల్గొండ జిల్లా మోతే సమీపంలో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఆయన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.