ఆంధ్రప్రదేశ్‌

రోజా కేసులో ఎపి సర్కారుకు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సస్పెన్షన్‌ను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాల్సిందిగా ఎపి ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా తనను సస్పెండ్ చేశారని రోజా సుప్రీంకు నివేదించారు. ఈనెల 21లోగా ఎపి అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు విచారణను అదే రోజుకు కోర్టు వాయిదా వేసింది.