ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట హాజరైన రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి అసెంబ్లీకి చెందిన హక్కుల కమిటీ బుధవారం భేటీ అయింది. టిడిపి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు బహిష్కరణకు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజా కమిటీ ఎదుట హాజరయ్యారు.