తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసింది. సమ్మెపై విచారణ చేపట్టిన కోర్టు వివరాలు లేకుండా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అసమగ్రమైన నివేదిక సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నవంబర్ 31వ తేదీలోగా బకాయిల వివరాలు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆర్టీసీ ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారి హాజరుకావాలని, అలాగే జీహెచ్‌ఎంసీ రూ.335 కోట్ల బకాయి చెల్లించిందా లేదా తెలియజేయాలని ఆదేశించింది. ప్రభుత్వం చెల్లించిన 4,252 కోట్లలో రియింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయా అని ప్రశ్నించింది.