ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి బస్టాండ్‌లో ఆర్టీసీ ఎండి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతి బస్టాండ్ నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని ఆర్టీసీ ఎండి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడి బస్ కాంపెక్సును శనివారం పరిశీలించి, విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖ బస్‌కాంప్లెక్సుల మాదిరి తిరుపతి బస్టాండ్‌ను తీర్చిదిద్దాలన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులకు అవసరమైనన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.