రాష్ట్రీయం

సంస్కృతానికి తొలి ‘్భషణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామానుజ తాతాచార్య

తిరుపతి, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాషా రంగానికి తొలిసారిగా పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని ఈ అవార్డుకు ఎంపికైన సంస్కృత విద్యాపీఠం తొలి ఉప కులపతి రామానుజ తాతాచార్య (87) అన్నారు. 1928 ఏప్రిల్ 15వ తేదీన తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని నాగల్ పాకం గ్రామంలో మహాపండితుడు ఎన్.కృష్ణస్వామి తాతాచార్య, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించిన రామానుజ తాతాచార్య 1986లోనే రాష్టప్రతి అవార్డుకు ఎంపికయ్యారు.