ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌బీహెచ్‌ చోరీలో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతిలోని ఎస్‌బీహెచ్‌లో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 725 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.