ఆంధ్రప్రదేశ్‌

కోట్లు కాజేసి పరారైన స్కూల్ కరస్పాండెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: విజయనగరం జిల్లాలో సాయిరాం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఓ.రాజశేఖర్ పలువురి నుంచి 5 కోట్ల రూపాయల మేరకు అప్పుగా తీసుకుని పత్తాలేకుండా పోయాడు. నిందితుడి భార్య కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కొన్ని బంగారునగలు తీసుకుని ఉడాయించినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందింది.