ఆంధ్రప్రదేశ్
సినిమాల్లో ‘సీమ’ను కించపరుస్తున్నారు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
హైదరాబాద్: తెలుగు సినిమాల్లో ఇటీవల ఎక్కువగా ‘రాయలసీమ గూండాలు’ అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ఎపి అసెంబ్లీ సమావేశంలో ఆవేశంగా అన్నారు. సీమ ప్రజలను విలన్లుగా సినిమాల్లో చూపడం ఆనవాయితీగా మారిందని, ఇతరులకు సేవ చేసే గుణం తమ ప్రాంతం వారిలో ఉందని ఆయన అన్నారు. డబ్బులేక పోయినా అప్పు చేసి మరీ ఇతరులకు అన్నం పెట్టే సీమ వాసులను ఇలా సినిమాల్లో కించపరచడం దారుణమన్నారు. సీమ వాసులను కించపరిచేలా సినిమాలు తీసేవారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.