తెలంగాణ

షీ టీమ్స్కు 2,220 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్ లో షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2,220 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ప్రత్యక్షంగా 378, ఈమెయిల్స్ ద్వారా 165, ఫేస్ బుక్ ద్వారా 320, వాట్సాప్ ద్వారా 162, డయల్ 110 ద్వారా అధికంగా 1157 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 712 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 65 మందిపై నిర్భయ కేసులు పెట్టినట్లు సీపీ వివరించారు.