రాష్ట్రీయం

పెళ్లిజంటకు కేసీఆర్ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్‌లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించటానికి వెళుతున్న సీఏం కేసీఆర్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన ఎదురైంది. శంకరపట్నం తడికల్ గ్రామం మీదుగా వెళుతుంటే అక్కడ ఓ వివాహం జరుగుతుంది. వెంటనే కేసీఆర్ తన వాహనాన్ని ఆపించి ఆ వివాహవేడుక వద్దకు వెళ్లి నూతన వధువరులను ఆశీర్వదించారు. మంత్రి ఈటెల కూడా వధువరులను ఆశీర్వదించారు. వారికి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తామని చెప్పి తిరిగి వాహనం ఎక్కి వెళ్లిపోయారు. కేసీఆర్ ఆకస్మాత్తుగా అక్కడకు రావటంతో పెళ్లిపందిట్లోవారు ఆశ్చర్యపోయారు.