ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్‌షాత్‌తో ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా మరోవైపు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా రామభద్రపురం హరిజన వీధిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది.