రాష్ట్రీయం

సినీనటుడు శివాజీ సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: తాను టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడకు రాలేదని... ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడ్డ నేతలకు సంఘీభావం ప్రకటించేందుకే వచ్చానని సినీనటుడు శివాజీ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలను ఈరోజు ఆయన పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం కేటాయించని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు.